Dondakaya fry By , 2018-04-28 Dondakaya fry Here is the process for Dondakaya fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: దొండకాయలు - పావు కిలో,కారం - తగినంత,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి సరిపడినంత,ఉల్లిపాయలు - 2, Instructions: Step 1 దొండకాయలు నీటిలో కడిగి సన్నగా పొడవుగా కాని, చక్రాల్లా కాని తరగాలి.  Step 2 కళాయిలో నూనె వేసి స్టవ్‌మీద పెట్టి కాగాక దొండకాయ ముక్కలు వేసి తక్కువ మంటమీద వేయించాలి.  Step 3 మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.  Step 4 ముక్కలు మెత్తబడ్డ తరువాత నూనె వంపేసి కారం, ఉప్పు వేసి కలిపి దించాలి.    Step 5 ఉల్లిపాయలు ఇష్టపడే వారు దొండకాయ ముక్కలు వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగిన తరువాత కారం ఉప్పు కలుపుకోవాలి.                     
Yummy Food Recipes
Add
Recipe of the Day