Beerakaya Pesarapappu By , 2018-04-28 Beerakaya Pesarapappu Here is the process for Beerakaya Pesarapappu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బీరకాయ ముక్కలు - 500 గ్రా.,పెసరపప్పు - 100 గ్రా,ఉల్లిపాయ - 1,కరివేపాకు -2,రెబ్బలు,పసుపు - 1/4 టీ.స్పూ.,కారం పొడి - 1 టీ.స్పూ.,గరం మాసాలా పొడి - 1/4 టీ.స్పూ.,అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ.స్పూ.,ఉప్పు - తగినంత,నూనె - 3 టీ.స్పూ., Instructions: Step 1 పెసరపప్పు కడిగి నీళ్లుపోసి గంటసేపు నాననివ్వాలి. Step 2 బీరకాయ చెక్కు తీసి చేదు చూసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 3 పాన్లో నూనె వేడి చేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి.  Step 4 ఇందులో కరివేపాకు, పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి వేసి రెండు నిమిషాలు వేపాక నానిన పెసరపప్పు వేయాలి.    Step 5 బాగా కలిపి నీరంతా పోయేవరకు వేయించాలి. తర్వాత బీరకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.    Step 6 చిన్న మంటమీద ముక్కలు మగ్గిన తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. చివరగా గరం మసాలా పొడి కలిపి దింపేయాలి.    Step 7 ఈ కూర చపాతీ, అన్నంలోకి బావుంటుంది. కూరగాయలు అ చ్చంగా అలాగే కాకుండా అప్పుడప్పుడు పప్పులు కూడా కలిపితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.            
Yummy Food Recipes
Add