Dry Fruit kulfi By , 2018-04-26 Dry Fruit kulfi Here is the process for Dry Fruit kulfi making .Just follow this simple tips Prep Time: 5hour 15min Cook time: 30min Ingredients: పాలు- 4 కప్పులు,,డైఫ్రూట్స్‌- 1 కప్పు,,పంచదార- 1 కప్పు,,కోవా- అరకప్పు,,కండెన్సడ్‌ మిల్క్‌ (స్వీట్‌)- అరలీటరు., Instructions: Step 1 డ్రైఫ్రూట్స్‌ను దోరగా వేగించి, చల్లారాక గరుకుగా మిక్సీ పట్టాలి. Step 2 తరువాత పాలను సగం అయ్యేవరకూ మరిగించి కోవా, కండెన్సడ్‌ మిల్క్‌, డ్రైఫ్రూట్స్‌ ముక్కలను వేసి మిశ్రమం క్రీమీగా తయారయ్యే వరకూ కలుపుతూ ఉడికించాలి.  Step 3 తరువాత పంచదార వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి.  Step 4 మిశ్రమం చల్లారాక కుల్ఫీ మౌల్డ్‌లలో పోసి ఐదారుగంటలపాటు డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి.          
Yummy Food Recipes
Add