Gongura Pachadi By , 2018-04-27 Gongura Pachadi Here is the process for Gongura Pachadi making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 30min Ingredients: గోంగూర : ఒకకిలో,నూనె : రెండు టీ స్పూన్లు,జీలకర్ర : 25 గ్రాములు,ధనియాలు : 100 గ్రాములు,ఎండు మిరపకాయలు : 15,అల్లం ముక్కలు : 25 గ్రాములు,వెల్లుల్లి రేక్కలు : 10,ఆవాలు : ఒక టీ స్పూన్,పచ్చిశనగ పప్పు : ఒక టేబుల్ స్పూన్,ఇంగువ : ఒక టీ స్పూన్,కరివేపాకు : రెండు రెబ్బలు, Instructions: Step 1 గోంగూర ఆకుల్ని కడిగి నీరులేకుండా వడకట్టేయాలి.  Step 2 మూకుడులో ఒక టీ స్పూన్ నూనె వేడిచేసి జీలకర్ర, (కొద్దిగా ఉంచి) ధనియాలు, ఎండు మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, గోంగూర ఆకులు వేయించి చల్లారాక రుబ్బుకోవాలి.  Step 3 విడిగా ఒక టీ స్పూన్ నూనె వేడిచేసి ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. Step 4 జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపపప్పు, ఎండు మిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపుపెట్టి గోంగూర మిశ్రమంలో కలపాలి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day