Mango Sandesh By , 2018-04-26 Mango Sandesh Here is the process for Mango Sandesh making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 20min Ingredients: రంగు అర టీస్పూను,,నీళ్ళు ఒక టేబుల్‌ స్పూను,,నిమ్మరసం ఒక టీ స్పూను,,చక్కెర ఏడు టీ స్పూన్లు,,మామిడి కోరు రెండు పండ్లది.,,సందేశ్‌కు కావలసినవి: ,పనీర్‌ వంద గ్రాములు,,పొడిచేసిన చక్కెర వంద గ్రాములు,,నెయ్యి నాలుగు టీ స్పూన్లు,,కావాలంటే కొంచెం ఎసెన్స్‌.,పైన అలంకరించడానికి కొన్ని మామిడి ముక్కలు., Instructions: Step 1 నీళ్ళను వేడిచేసి దానిలో రంగేసి పక్కన పెట్టండి.  Step 2 సందేశ్‌ పదార్థాలన్నిట్నీ మెత్తగా కలిపి ఎనిమిది ముక్కలుగా చేసుకోండి.  Step 3 ప్రతి ముక్క మధ్యలో గుంట చేసి దానిలో ఆ మామిడి మిశ్రమాన్ని నింపండి. పైన మామిడి ముక్కలు అలంకరించి చల్లబరిచాక వడ్డించండి.    
Yummy Food Recipes
Add