ragi roti By , 2018-02-26 ragi roti Here is the process for ragi roti making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: రాగిపిండి – 2 కప్పులు,,ఉల్లిపాయ తరుగు – అర కప్పు,,పచ్చిమిర్చి తరుగు – 1 టీ స్పూను,,కరివేపాకు తరుగు – 1 టేబుల్‌ స్పూను,,పచ్చికొబ్బరి కోరు – 2 టేబుల్‌ స్పూన్లు,,క్యాప్సికం తరుగు – అర కప్పు,,ఉప్పు – రుచికి తగినంత,,నూనె – ఒక రొట్టెకు ఒక టీ స్పూను చొప్పున., Instructions: Step 1 ఒక వెడల్పాటి పాత్రలో కూరగాయల తరుగు, పిండి, ఉప్పు వేసి తగినంత నీటితో ముద్దలా చేసుకోవాలి.  Step 2 తర్వాత అరిటాకు పైన నూనె రాస్తూ కొంత కొంత పిండిని తీసుకుని రొట్టెలా సాధ్యమైనంత పలచగా ఒత్తుకుని పెనంపై కొంచెం నూనె వేసుకుని కాల్చుకోవాలి.  Step 3 వీటిని వేడివేడిగా టమోటా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.                        
Yummy Food Recipes
Add