Pineapple kera salad By , 2018-04-26 Pineapple kera salad Here is the process for Pineapple kera salad making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: పైనాపిల్‌ ముక్కలు-1 కప్పు,,కీరదోస ముక్కలు- 1 కప్పు,,చెర్రీ టొమాటోలు-6 (సగానికి కోయాలి),,లెట్టూస్‌ ఆకులు-1/2 కప్పు (తరిగి),,కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు,,నిమ్మరసం- 2 టేబుల్‌స్పూన్లు,,తేనె- 1టీస్పూను,,శెనగపప్పు-1 1/2 (నూనె లేకుండా వేగించి పలుకులుగా పొడి చేయాలి),,ఉప్పు, బ్లాక్‌ పెప్పర్‌ పొడి- రుచికి తగినంత., Instructions: Step 1 ఒక గిన్నెలో నిమ్మరసం, తేనె, శెనగపప్పు పొడి, ఉప్పు, బ్లాక్‌ పెప్పర్‌ పొడి వేసి బాగా కలపాలి. Step 2 అందులో పైనాపిల్‌, కీరదోస, చెర్రీ టొమాటో ముక్కలు, లెటుస్‌ ఆకులు, కొత్తిమీర తరుగు కలియబెట్టాలి. Step 3 తయారైన సలాడ్‌ని వెంటనే తింటే రుచిగా ఉంటుంది.                    
Yummy Food Recipes
Add