షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారందరికీ తీపి పదార్థాలు తినాలని ఎంతగానో కోరిక వుంటుంది కానీ.. తమకున్న ఆ వ్యాధి వల్ల వాటినుంచి దూరంగా వుంటారు. తమ ఇళ్లలో జరిగే ఫంక్షన్లలో కూడా తీపి పదార్థాలను తినకుండా అలాగే వుండాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతరోజుల్లో డయాబెటిక్ పేషెంట్ల కోసం షుగల్ ఫ్రీ పదార్థాలు వచ్చేశాయిలెండి!
కానీ మార్కెట్లలో లభించే షుగర్ ఫ్రీ తీపి పదార్థాలకంటే ఇంట్లోనే వాటిని తయారుచేసుకుంటే మంచిది. షుగర్ ఫ్రీ పంచదారతో ఇష్టమైన తీపి పదార్థాలను చేసుకొని తినొచ్చు. ఇక ఫంక్షన్లలో చాలావరకు కేకులే ఎక్కువగా తింటారు కాబట్టి.. అందుకు ప్రత్యేకంగా షుగర్ ఫ్రీ కేక్’ని ఎలా తయారుచేస్తారో కొన్ని టిప్స్..