healthy fruit salad making By , 2014-12-11 healthy fruit salad making healthy fruit salad making : the home made fruit salad is healthy than other which prevents diseases Prep Time: 15min Cook time: 15min Ingredients: 1/2 కప్ అరటిపండు ముక్కలు, 1/2 కప్ ద్రాక్షపళ్లు, 1/2 కప్ ఆపిల్ ముక్కలు, 1/2 కప్ పియర్ (బీరకాయ) పండు ముక్కలు, 3 టీ స్పూన్స్ దానిమ్మ గింజలు, 1/2 లీటర్స్ పాలు, 3 టీ స్పూన్స్ పంచదార, 2 టీ స్పూన్స్ హార్లిక్స్, Instructions: Step 1 ఒక పాత్రను స్టౌ మీద వుంచి అందులో తగినంత పాలు పోసి మరగించాలి. వేడి అవుడుతుండగానే అందులో పంచదార, హార్లిక్స్ వేసి.. అవి బాగా కరిగేవారకు కలగలిపి చివరకు దించేయాలి. Step 2 పాలు చల్లారిన తరువాత అందులో ఇదివరకే తరిగిపెట్టుకున్న పండ్లముక్కలన్నింటినీ వేసి కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలగలిపి.. పావుగంటసేపూ ఫ్రిజ్’లో పెట్టుకోవాలి. అంతే! ఫ్రూట్ సలాడ్ రెడీ!
Yummy Food Recipes
Add