kaddu ki khir recipe By , 2017-08-08 kaddu ki khir recipe Here is the process for kaddu ki khir making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బూడిద గుమ్మడి తురుము: 1,పంచదార: 250 గ్రాములు,కోవా: 1,జీరపప్పు: 1,నెయ్యి: 50,యాలకులపొడి: 1/2,పాలు: 2,జీడిపప్పు: 10,ద్రాక్ష: 10, Instructions: Step 1 బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి గింజలు లేకుండా సన్నగా తురుముకోవాలి.  Step 2 పాన్‌ లో నెయ్యివేసి జీర, ద్రాక్ష, జీడి పప్పులు వేయించి తీసుకోవాలి.  Step 3 అందులోనే గుమ్మడితురుము వేసి కాసేపు మగ్గనివ్వాలి. పాలు పోసి సన్నని మంటపై ఉడికించాలి.  Step 4 తరువాత (చిక్కబడ్డాక) పంచదార, కోవా, యాలకులపొడి వేసి బాగా ఉడికించాలి. దించేముందు పప్పులు కూడా వేసి దింపాలి      
Yummy Food Recipes
Add
Recipe of the Day