Janthikalu recipe By , 2017-03-02 Janthikalu recipe Here is the process for Janthikalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: వరిపిండి - ఐదు కిలోలు,,శెనగపిండి - అరకిలో,,కారం - 100గ్రాములు,,వాము - 100గ్రాములు,,నూనె - నాలుగున్నర కిలోలు,,ఉప్పు - తగినంత,,నీళ్లు - తగినన్ని., Instructions: ముందుగా నీటిని మరగపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో వరిపిండి, శెనగపిండి, కారం, వాము, 400 గ్రాముల నూనె, తగినంత ఉప్పు వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి మూకుడు పెట్టుకుని సరిపడా నూనె పోసి బాగా కాగాక ఈ పిండిని జంతికలుగా తిప్పుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day