sweet-corn-rice By , 2018-04-14 sweet-corn-rice Here is the process for sweet-corn-rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బాస్మతి రైస్ : 250 gms(అరగంట నీటిలో నానబెట్టుకోవాలి),కార్న్ : 2 cup,ఆనియన్ : 1 cup,క్యాక్సిమ్ : 1 cup,అల్లం : 1/4 tsp,వెల్లుల్లిపేస్ట్ : 1/4 tsp,బంగాళదుంప : 1 cup,పచ్చిమిర్చి: 4 to 5,గరం మసాలా : 1 tsp,పసుపు: 1/4 tsp,జీలకర్ర: 1/4 tsp,నూనె: సరిపడే, Instructions: Step 1 ఉల్లిపాయలను సన్నగా తరిగి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.  Step 2 తర్వాత కుక్కర్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన బియ్యం, బంగాళదుంప మరియు స్వీట్ కార్న్ వేయాలి . అలాగే కొద్దిగా నూనె మరియు సరిపడా నీళ్ళు పోసి మిక్స్ చేసి మూత పెట్టి 3విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. Step 3 మరో పాన్ తీసుకొని, అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, మరియు పచ్చిమిర్చి వేసి వేగించాలి.  Step 4 అంతలోపు కుక్కర్ లో స్వీట్ కార్న్ రైస్ రెడీ అవుతుంది. స్టౌ ఆఫ్ చేసి కుక్కర్ లోని ఆవిరి మొత్తం తగ్గనివ్వాలి. Step 5 కుక్కర్లో ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత స్వీట్ కార్న్ రైస్ ను బయటకు తీసి పాన్ లో వేగుతున్న మిశ్రమంలో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అంతే స్వీట్ అండ్ స్పెషల్ స్వీట్ కార్న్ రైస్ రిసిపి రెడీ...      
Yummy Food Recipes
Add