palak paneer dosa recipe By , 2017-08-11 palak paneer dosa recipe Here is the process for palak paneer dosa making .Just follow this simple tips Prep Time: 6hour 10min Cook time: 15min Ingredients: మినపప్పు - 100గ్రా.,,బియ్యం - 200గ్రా.,,శనగపప్పు - 50గ్రా.,పాలకూర - రెండు కట్టలు,,టొమాటోలు - 100గ్రా.,,పచ్చిమిర్చి - 10,,పనీర్ తురుము - కప్పు,,బంగాళదుంప - మూడు,,పోపుసామాను - టీస్పూను,,ఉప్పు - తగినంత,,నూనె - తగినంత, Instructions: Step 1 పై మూడింటిని శుభ్రంగా కడిగి కనీసం ఆరు గంటల సేపు నానబెట్టి గ్రైండ్ చేయాలి.  Step 2 ఆ మిశ్రమానికి ఉప్పు కలిపి రాత్రంతా అలాగే ఉంచితే ఉదయానికి పిండి గుల్లగా పొంగుతుంది.  Step 3 ముందుగా బంగాళ దుంపలతో కూర చేసి పక్కన పెట్టుకోవాలి. (బంగాళదుంపలను ఉడికించి పైన తొక్క ఒలిచి మెత్తగా చేసుకోవాలి.  Step 4 బాణలిలో నూనె కాగిన తరవాత అందులో పోపు వేసి ఉడికించిన బంగాళదుంపముద్ద, ఉప్పు, పసుపు వేసి బాగా మెత్తగా చేయాలి) పాలకూరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరగాలి.  Step 5 టొమాటోలను కూడా ముక్కలు చేసుకోవాలి. తగినన్ని పచ్చిమిరపకాయలను వేసి ఈ మూడింటినీ కలిపి ఉడికించి గ్రైండ్ చేస్తే, పాలక్ పేస్టు తయారవుతుంది.  Step 6 పెనం మీద దోసె వేసుకుని కొద్దిగా కాలిన తరవాత దానిమీద ఈ పాలక్ పేస్టును పూసి, ఆ పైన సన్నటి పనీర్ తురుమును వేసి కొద్దిగా కాలిన తరవాత తీసేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day