bhindi-kurkuri By , 2018-04-13 bhindi-kurkuri Here is the process for bhindi-kurkuri making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: బెండకాలు:250grms,ఉప్పు: రుచికి సరిపడా,కారం: 1tsp,పసుపు ½tsp,గరం మసాలా పొడి: ½tsp,జీలకర్ర పొడి: ½,ఛాట్ మసాలా: 1tsp,శనగ పిండి: 3tbsp,కార్న్ ఫ్లోర్: 1tbsp,నూనె: వేయించడానికి,సరిపడా నిమ్మకాయ:1, Instructions: Step 1 ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తర్వాత తుడిచి పక్కన పెట్టుకోవాలి.  Step 2 తర్వాత ఒక్కో బెండకాయను నిలువుగా, పొడవుగా కట్ చేసుకోవాలి.  Step 3 తర్వాత ఒక వెడల్పాటి బౌల్లో తీసుకొని అందులో బెండకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర, చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. Step 4 మిక్స్ చేసిన తర్వాత వాటిని 10-15నిముషాలు అలాగే ఉండనివ్వాలి. అందులో నీరు కలపాల్సి అవసరం లేదు. బెండకాయలోనే నీరు ఉంటుంది కాబట్టి, సరిపోతుంది. . 5.ఇప్పుడు అందులో శెనగపిండి మరియు కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 5 ఇప్పుడు, స్టౌ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి, నూనె వేసి వేడి చేయాలి.  Step 6 కాగే నూనెలో మ్యారినేట్ చేసి పెట్టుకొన్నబెండకాయలను వేసి, డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ, క్రిస్పీగా ఎక్కువ మంట పెట్టి వేయించుకోవాలి.  Step 7 ప్లేట్ లోనికి తీసుకొన్న తర్వాత నిమ్మరసం చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే కుర్ కిరి బేడి రెడీ..  
Yummy Food Recipes
Add