bangra-fish-rasam By , 2018-04-12 bangra-fish-rasam Here is the process for bangra-fish-rasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బంగ్రా ఫిష్(ఇండియన్ మకరైల్) - 4,ఉల్లిపాయల ముక్కలు - 1 cup,టమోటో ముక్కలు - 1 cup,కారం - 1/2 teaspoon,ధనియాలపొడి - 1/2 teaspoon,ఎండుమిర్చి - 5,జీలకర్ర - 1/4th teaspoon,ఆవాలు - 1/4th teaspoon,పసుపు - 1/4th teaspoon,ఉప్పు : రుచికి సరిపడా,నూనె: తగినంత, Instructions: Step 1 ముందుగా చేపలను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 2 తర్వాత పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, మరియు టమోటోలు వేసి ఫ్రై చేసుకోవాలి.  Step 3 టమోటో మరియు ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోయాలి.  Step 4 పోపు బాగా ఉడుకుతున్న సమయంలో అందులో చేపముక్కలు వేసి, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.  Step 5 చేపముక్కలు మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి. అంతే బాంగ్ర ఫిష్ రసం రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.      
Yummy Food Recipes
Add