dates and honey balls recipe By , 2017-08-08 dates and honey balls recipe Here is the process for dates and honey balls making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: ఖర్జూరాలు - కప్పు,వేరుశనగపప్పు - అర కప్పు,(వేయించినవి),నువ్వులు - అర కప్పు (వేయించినవి),ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు,కొబ్బరి పొడి - పావు కప్పు,తేనె - మిశ్రమాన్ని బాల్స్ చేయడానికి తగినంత, Instructions: Step 1 వేరుశనగపప్పు, కొబ్బరి తురుము, నువ్వులను కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి(పొడి కాకూడదు, పలుకుగా ఉండాలి).  Step 2 అందులో ఖర్జూరం ముక్కలు వేసి మరొకసారి తిప్పాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో తేనె కలిపి లడ్డూలుగా చేయాలి.  Step 4 ఈ లడ్డూలను కొబ్బరి పొడిలో అద్దాలి. లడ్డూకు అన్నివైపులా కొబ్బరి పొడి పట్టేటట్లు చూడాలి. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం.  
Yummy Food Recipes
Add
Recipe of the Day