spice maramaralu recipe By , 2017-08-14 spice maramaralu recipe Here is the process for spice maramaralu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: మరమరాలు - పావు కేజీ,వేరుశనగపప్పు (పల్లీలు) - అర కప్పు,వేయించిన శనగపప్పు (పుట్నాలు) - అర కప్పు,వెల్లుల్లి రేకలు - 20 (మెత్తగా రుబ్బాలి),ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు,ఉప్పు - టేబుల్ స్పూన్ లేదా తగినంత,మిరప్పొడి - టేబుల్ స్పూన్,,రసం పొడి - టేబుల్ స్పూన్,పసుపు - పావు టీ స్పూన్,,కరివేపాకు - కట్ట,తాలింపు గింజలు - కొద్దిగా,,నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 బాణలిలో నూనె వేడి చేసి తాలింపు గింజలు వేయించాలి.  Step 2 తర్వాత వేరుశనగపప్పు, వేయించిన శనగపప్పు వేసి అవి వేగిన తర్వాత వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత కరివేపాకు వేసి దించాలి. *అందులో ఉప్పు, మిరప్పొడి, పసుపు, ఎండుకొబ్బరి తురుము, రసం పొడి వేసి బాగా కలపాలి.   Step 3 ఇందులో మరమరాలను వేసి సమంగా కలిసే వరకు కలిపితే మసాలా మరమరాలు రెడీ.  Step 4 ఇవి వారం పది రోజుల వరకు నిల్వ ఉంటాయి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day