fruit-salad By , 2018-04-10 fruit-salad Here is the process for fruit-salad making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: తొక్కు తీసి సన్నగా తరిగిన పైనాపిల్-1/2 కప్పు.,మీడియం సైజ్ ఆరెంజ్-1,మీడియం సైజ్ పేర్-1,క్రష్ చేసిన వాల్ నట్స్-1/4 కప్పు,లెట్యూస్ ఆకులు-4,తేనె-2 టేబుల్ స్పూన్లు,లెమన్ జెస్ట్-1 టీ స్పూన్,పండు మిర్చి-1,లెమన్ జ్యూస్-1 టేబుల్ స్పూను,నల్ల మిరియాలు-రుచికి తగినన్ని,ఉప్పు-తగినంత, Instructions: Step 1 పండు మిరపకాయని తీసుకుని రెండు చేతుల మధ్యలో ఉంచి నలపండి. ఇలా చేస్తే గింజలు విడివడటం సులభం.  Step 2 ఇప్పుడు దానిని ఒక వైపు నుండి కోసి మళ్ళీ రెండూ చేతుల మధ్యలో పెట్టి నలిపితే గింజలు బయటకి వచ్చెస్తాయి అప్పుడు సలాడ్ కారంగా ఉండదు.  Step 3 పండు మిరపకాయని చిన్నగా కోసి ఒక గిన్నెలో వేసి తేనే జత చేర్చాలి.  Step 4 అదే గిన్నెలో లెమన్ జెస్ట్, లెమన్ జ్యూస్, ఉప్పు,మిరియాలపొడి వేసి బాగా కలపాలి.    Step 5 ఇప్పుడు అన్నీ ఇంకోసారి బాగా కలిసేలా కలపాలి.    Step 6 స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి చేసి దానిలో వాల్నట్స్ వేసి రోస్ట్ చెయ్యాలి. రోస్టింగ్ అవ్వగానే స్టవ్ కట్టెయ్యాలి.    Step 7 పైనాపిల్, యాపిల్, ఆరెంజ్, పేర్ పళ్ళని మీకు నచ్చిన ఆకృతిలో కోసుకోవాలి.    Step 8 ఇప్పుడు ఈ పండ్ల ముక్కలని ఒక గిన్నెలో తీసుకుని ఇంతకుముందు తయారు చేసుకున్న డ్రెస్సింగ్ పైన చిలకరించి బాగా కలపాలి.    Step 9 ఇప్పుడొక ప్లేట్లో లెట్యూస్ ఆకులని పేర్చి దానిలో సలాడ్ని పేర్చి పైన రోస్ట్ చేసిన వాల్నట్స్‌తో అలంకరించాలి.    Step 10 అంతే రుచికరమైన హనీ చిల్లీ ఫ్రూట్ సలాడ్ తయారు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day