paneer-cutlet By , 2018-04-10 paneer-cutlet Here is the process for paneer-cutlet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: కాటేజ్ చీజ్ (పనీర్) – 2 కప్పులు (తరిగినది),ఉడికించిన అన్నం – ½ కప్పు (చల్లారినది),రుచికి సరిపడా ఉప్పు,పచ్చిమిర్చి – 1 ½ టేబుల్ స్పూను (సన్నగా తరిగినవి),మైదా – ¼ కప్పు,కొత్తిమీర – ¼ టీస్పూను (తరిగినది),క్యాప్సికం – ½ కప్పు వివిధ రంగులవి (సన్నగా తరిగినవి),పైన కోటింగ్ కి బ్రెడ్ పొడి,నూనె – 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 సన్నగా తరిగిన చీజ్ తీసుకుని అందులో ఉడికించిన అన్నాన్ని కలపండి.  Step 2 ఇప్పుడు, మైదా, ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి.  Step 3 ఇప్పుడు, కొత్తిమీర, తరిగిన క్యాప్సికం వేయండి. మీరు వివిధ రకాల క్యాప్సికం తీసుకున్నట్లయితే, మీ కట్లెట్ లు చాలా అందంగా కనిపిస్తాయి.  Step 4 ఈ పదార్ధాలు అన్నిటినీ బాగా కలిపి, చేతితో చిన్నచిన్న ఉండలుగా చేయండి.    Step 5 ఇప్పుడు, తవా వేడిచేసి, నూనె రాయండి.    Step 6 దానిపై కట్లెట్ లను ఉంచి, బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి.    Step 7 రెండువైపులా బాగా ఉడికిన తరువాత, పుదీనా పచ్చడి లేదా టొమాటో సాస్ తో వేడిగా వడ్డించండి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day