tangy-mango-pachadi By , 2018-04-09 tangy-mango-pachadi Here is the process for tangy-mango-pachadimaking .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: పచ్చిమామిడియ- 1 cup (chopped),బెల్లం: 1/2 cup,ఎండు మిర్చి: 5 to 6,ఆవాలు:1tps,కరివేపాకు : 8 to 10,కొబ్బరి తురుము: 1/2 cup,కొత్తిమీర : 4 to 5,ఉప్పు రుచికి సరిపడా, Instructions: Step 1 ముందుగా ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అందులో పచ్చిమామిడికాయ ముక్కలు వేయాలి.  Step 2 ఈ బౌల్ స్టౌ మీద పెట్టి మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి.  Step 3 అంతలోపు , మరో బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేసి, బెల్లం తురము వేసి చిక్కటి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాిలి.  Step 4 ఇప్పుడు మెత్తగా ఉడికిన మామిడి ముక్కలనుండి అదనపు నీరు పక్కకు వంపేసుకోవాలి. తర్వాత ముక్కలను మిక్సీ జార్లో వేయాలి.    Step 5 ఇప్పుడు అందులోనే ముందుగా వేగించి పెట్టుకొన్న ఎండు మిర్చి , కొబ్బరి తురుము వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.    Step 6 ఇప్పుడు అందులోనే ముందుగా వేగించి పెట్టుకొన్న ఎండు మిర్చి , కొబ్బరి తురుము వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.    Step 7 కొద్దిసేపటి తర్వాత అందులో మిక్సీ చేసి పెట్టుకొన్ని మామిడికాయ పచ్చడి వేయాలి మొత్తం మిశ్రమాన్ని కలగలుపూత ఉడికించాలి.    Step 8 అవసరం అయితే కొద్దిగా నీరు, ఉప్పు వేసి బాగా ఉడికించి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day