mutton-masala-gravy By , 2018-04-09 mutton-masala-gravy Here is the process for mutton-masala-gravy making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మటన్- 1/2 kg (chopped),బట్టర్ - 1/2 cup,గరం మసాలా - 1 teaspoon,కొత్తిమీర - 1 teaspoon,కారం - 1 teaspoon,అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 teaspoon,పెప్పర్: 1tbsp,పచ్చిమిర్చి - 5 to 6,సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 1 cup,నిమ్మరసం - 1 teaspoon,నూనె: సరిపడా, Instructions: Step 1 ముందుగా బౌల్ తీసుకొని అందులో గరం మసాలా, ధనియాలపొడి, కారం, మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.  Step 2 మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.  Step 3 ఇప్పుడు, ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో బట్టర్ వేయాలిన.  Step 4 బట్టర్ కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి. ఇప్పుడు అందులోనే మటన్ కూడా వేసి ఫ్రై చేయాలి.    Step 5 తర్వాత మసాలా వేసిమొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.    Step 6 ఇప్పుడు అందులోనే ఉప్పు కూడా జోడించాలి.    Step 7 తర్వాత నీరు సరిపడా పోయాలి. అలాగే మిగిలిన పదార్థాలు కూడా వేసి మిక్స్ చేస్తూ గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి .    Step 8 తర్వాత అందులో నిమ్మరసం మిక్స్ చేసి మూత పెట్టి 5-6విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి .    Step 9 తర్వాత స్టౌ ఆఫ్ చేసి కుక్కర్ కూల్ గా అయిన తర్వాత గ్రేవీని సర్వింగ్ బౌల్లోనికి మార్చుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి.      
Yummy Food Recipes
Add