water milon staberry soup By , 2018-04-08 water milon staberry soup Here is the process for water milon staberry soup making .Just follow this simple tips Prep Time: 25min Cook time: Ingredients: స్ట్రాబెర్రీస్ - 1 cup,వాటర్ మెలోన్ - 2 cup,యాలకలు - 2 to 3,పెప్పర్ - చిటికెడు,షుగర్ - 1/2 cup,ఐస్ - 1/2 cup, Instructions: Step 1 ముందుగా వాటర్ మెలోన్ మరియు స్ట్రాబెర్రీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిలో విత్తనాలు తొలగించాలి.  Step 2 తర్వాత ఈ ఫ్రూట్ ముక్కలను మిక్సీ జార్ లో వేసి ఒక కప్పు వాటర్ వేసి గ్రైండ్ చేయాలి. Step 3 తర్వాత ఈ స్మూతీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొద్దిసేపు బయట అలాగే ఉంచాలి.  Step 4 కొద్దిసేపటి తర్వాత తిరిగి ఈ స్మూతిని మిక్సీ జార్లో వేసి , స్మూతీతో పాటు, ఐస్ క్యూబ్స్, యాలకలు, మరియు పంచదార వేసి మరో సారి గ్రైండ్ చేయాలి.    Step 5 తర్వాత ఈ స్మూతీని సర్వింగ్ గ్లాసులోకి మార్చుకొని చిటికెడు పెప్పర్ పౌడర్ ను చిలకరించి, కూల్ కూల్ గా ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కు సర్వ్ చేయడమే ఆలస్యం.              
Yummy Food Recipes
Add