baingan kalva, By , 2018-06-07 baingan kalva, Here is the process for baingan kalva making. Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వంకాయలు 450 గ్రా,శనగపిండి 1 కప్పు,పంచదార,1 టేబుల్ స్పూన్,కాశ్మీర్ మిర్చి 2 వేసి పొడి చేయాలి,పసుపు,1 టీ స్పూన్,అల్లం అంగుళం ముక్క,ఇంగువ చిటికెడు,జీడిపప్పు 1 కప్పు,నూనె 1 కప్పు, Instructions: Step 1 వంకాయలు కడిగి గుత్తుల మాదిరిగ కట్ చేయాలి.  Step 2 బాండీలో నూనె వేడిచేసి, వంకాయ గుత్తులు చేసి, మూత పెట్టి మెత్తగా మగ్గనివ్వాలి. Step 3 వంకాయలు తీసి పెట్టి, నూనె కొంచెం తీసి, శనగ పిండి, ఉప్పు, కారం పంచదార, పసుపు, అల్లం పేస్ట్, ఇంగువ, జీడి పప్పు అన్ని వేసివేయించాలి. Step 4 దానిలో వంకాయలు వేసి ఒకసారి అన్నీ మగ్గనిచ్చి సర్చ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.                  
Yummy Food Recipes
Add