navrathna-korma By , 2018-04-08 navrathna-korma Here is the process for navrathna-korma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: క్యారెట్ - 1 cup (boiled ),పచ్చిబఠానీలు - 1 cup (boiled ),టమోటోలు - 2 cups,ఉల్లిపాయలు - 2 cups,కాలీఫ్లవర్ - 1 cup (boiled ),పైనాపిల్ - 1 cup,పొటాటోలు - 1 cup (boiled ),రెడ్ క్యాప్సికమ్ - 1 cup,జీడిపప్పు - 1 cup,ఎండు ద్రాక్ష - 1/2 cup,పసుపు- 1/4th teaspoon,జీలకర్ర - 1/2 teaspoon,ధనియాపౌడర్ - 1/2 teaspoon,కారం - 2 teaspoons,గరం మసాలా - 1/2 teaspoon,పైన్ ఆపిల్ జ్యూస్ - 1 cup,క్రీమ్ - 2 tablespoons,ఉప్పు రుచికి సరిపడా,నూనె తగినంత, Instructions: Step 1 ముందుగా పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, టమోటోలు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. Step 2 తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసి అందులో కొన్ని జీడిపప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు మరో పాన్ స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, గరం మసాలా, కారం, ధనియాలపొడి, మరియు పసుపు వేసి బాగా వేగించాలి.  Step 4 మసాలాలు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ, టమోటో, క్యాప్సికమ్, పైన్ ఆపిల్, పచ్చిబఠానీలు, క్యారెట్, బీన్స్, పొటాటో, ఎండు ద్రాక్షను వేసి మొత్తం మిశ్రమాన్ని ఒక నిముషం వేగించుకోవాలి.    Step 5 తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి . ఇప్పడు అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొన్న మసాలా ముద్దను వేసి బాగా కలపాలి.    Step 6 కూరలన్నీ ఉడికిన తర్వాత అందులో పైనపిల్ జ్యూస్ వేసి మిక్స్ చేయాలి. ఉప్పు రుచి చూసి వేయాలి .    Step 7 మొత్తం ఉడికిన తర్వాత గ్రేవీ టాప్ గా క్రీమ్ ను వేయాలి . అంతే డెలిషియస్ నవరతన్ కుర్మా రిసిపి రెడీ.          
Yummy Food Recipes
Add