Bitter gourd masala By , 2018-05-31 Bitter gourd masala Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Bitter gourd masala making in best way. Prep Time: 10min Cook time: 45min Ingredients: పొడవైన కాకరకాయలు 4,ధనియాల పొడి 1టేబుల్ స్పూన్,జీలకర్రపొడి 2 టీస్పూన్స్,పంచదార 3 టేబుల్ స్పూన్స్,మామిడికాయ గుజ్జు అర కప్పు,బెల్లం పొడి 2 టీస్పూన్స్,జీడిప్పు పొడి 3 టేబుల్ స్పూన్స్,నూనె తగినంత, Instructions: Step 1 ముందుగా ధనియాలు, జీలకర్ర,పంచదార,మామిడికాయ,బెల్లం,జీడి పప్పు పొడిల మిశ్రమాన్ని బాగా కలిపి ముద్దగా చేసి పక్కన ఉంచుకోవాలి Step 2 తరువాత కాకరకాయలు తీసుకొని పైన ఉన్న బొడిపెలను గీరి మధ్యలో సన్నని గాటు పెట్టి గింజలను తీసివేసి ఉప్పు కలిపిన నీటిలో నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి. Step 3 తరువాత వాటిని గుడ్డతో తుడిచి ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని కూరి నూనెలో సన్నని సెగమీద ద్వారగా వేయించాలి. కరకరలాడే కాకరకాయ మసాలా రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day