mushroom toast By , 2018-03-09 mushroom toast Here is the process for mushroom toast making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: వీట్ బ్రెడ్ - ఆరు ముక్కలు,చీజ్ - అర కప్పు,మష్రూమ్స్ ముక్కలు - ఒక కప్పు,ఉల్లి తరుగు - అర కప్పు,క్యాప్సికమ్ - అర కప్పు,టమోటా తరుగు - అర కప్పు,నూనె, ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందుగా వెడల్పాటి పాన్‌ను స్టౌ మీద పెట్టి పాన్ వేడయ్యాక అందులో బ్రెడ్ ముక్కలను ఇరువైపులా దోరగా వేయించుకుని పక్కనబెట్టుకోవాలి.  Step 2 తర్వాత మరో బాణలిని స్టౌ మీద పెట్టి వేడయ్యాక నూనె పోసి, అందులో ఉల్లి, టమోటా, క్యాప్సికమ్, మష్రూమ్స్ చేర్చి ఐదు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఉప్పు చేర్చుకోవాలి. Step 3 ఈ మిశ్రమాన్ని టోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కలపై ఉంచి.. దానిపై చీజ్ తురుమును చేర్చి ఓవెన్‌లో 2-3 నిమిషాల పాటు (చీజ్ కరిగేదాక) ఉంచి సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి.  Step 4 అంతే మష్రూమ్ టోస్ట్ రెడీ అయినట్లే. ఈ టోస్ట్‌ను టమోటా సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.              
Yummy Food Recipes
Add