gasagase-payasa By , 2018-04-04 gasagase-payasa Here is the process for gasagase-payasa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గసగసాలు - 3 చెంచాలు,బెల్లం - ½ మధ్య సైజు పాత్రలో,నీరు - అరగ్లాసు,కొబ్బరి కోరు - 1 కప్పు,ఏలకులు - 2 నీరు - పావు కప్పు, Instructions: Step 1 గసగసాలను ఒక వేడిచేసిన పెనంలో తీసుకోండి.  అవి కొంచెం బ్రౌన్ రంగులోకి మారేవరకు పొడిగా వేయించండి.  స్టవ్ పై నుంచి తీసేసి చల్లబడనివ్వండి.  ఈ లోపల ఆ వేడిపెనంలో బెల్లం వేయండి. Step 2 పావు కప్పు నీళ్ళు పోసి బాగా కలపండి  మూతపెట్టి బాగా కరగనివ్వండి.  అదే సమయంలో, గసగసాలను మిక్సీలో వేయండి.  Step 3 కొబ్బరికోరు,ఏలకులను కూడా వేయండి. పావుకప్పు నీళ్ళు పోసి మిక్సీని తిప్పి పేస్ట్ లా తయారుచేయండి.  Step 4 బెల్లం కరిగాక, ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. 2-3 నిమిషాల పాటు మధ్య మంటపైన ఉడకనివ్వండి.  Step 5 మాడిపోకుండా అప్పుడప్పుడూ కలుపుతూ ఉండండి.  ఉడికాక, వేడివేడిగా వడ్డించండి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day