Munakkaya Curry Recipe By , 2017-11-08 Munakkaya Curry Recipe Here is the process for Munakkaya Curry Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ములక్కాయలు - 2,నూనె - మూడు టేబుల్ స్పూన్లు,ఉల్లిపాయలు - 2,శనగపప్పు- అర స్పూన్,మినప్పప్పు- అర స్పూన్,కరివేపాకు - కొన్ని,ఆవాలు - అర స్పూన్,జీలకర్ర- అర స్పూన్,ఎండుమిర్చి- 2,మిర్చి - 4,ఉప్పు,కారం- సరిపడా,పసుపు - కొంచెం,పాలు - అర కప్పు, Instructions: Step 1 స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని నూనె వేడిచేసి తాలింపు దినుసులు వేసుకుని వేగాకా . కట్ చేసిన ఉల్లిపాయలు,మిర్చి,కరివేపాకు వేసి వేయించాలి. Step 2 ఇప్పుడు కట్చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసి వేయించాలి. Step 3 రెండునిమిషాల తరువాత ఉప్పు,కారం పసుపు వేసి సరిపడా నీళ్ళు పోసి కలిపి ఉడికించాలి. Step 4 నచ్చిన వాళ్ళు ఇందులో పాలు కూడా కలుపుకోవచ్చు. అప్పుడు ఈ కర్రీ ఇంకా టేస్టీ గా వుంటుంది.                  
Yummy Food Recipes
Add