oats dosa By , 2018-02-17 oats dosa Here is the process for oats dosa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 25min Ingredients: ఓట్స్ : 2 కప్పులు,బియ్యపు పిండి : అరకప్పు,బొంబాయి రవ్వ : అరకప్పు,పెరుగు : 2 స్పూన్లు,ఉప్పు : తగినంత,అల్లం : కొద్దిగా తురుముకోవాలి,పచ్చిమిర్చి : 2 లేక మూడు కాయలు,జీలకర్ర : 1 టేబుల్ స్పూన్, Instructions: Step 1 ముందుగా ఓట్స్ ను సువాసన వచ్చేదాకా మాడకుండా వేయించుకోవాలి వీటిని ఆరనిచ్చి పొడి చేసుకోవాలి. Step 2 ఒక పాత్రలో ఈ ఓట్స్ పిండిని, బొంబాయి రవ్వను, బియ్యం పిండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, తురిమిన అల్లం, పెరుగు, కొత్తిమీర, తగినంత ఉప్పు కలపి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ దోసెల పిండి మాదిరిగా కలుపుకోవాలి. Step 3 తరువాత ఈ మిశ్రమాన్ని దోశెలులాగా వేసి కొద్దిగా నూనె వేసుకొని రెండువైపులా కాల్చకోవాలి. ఏదైనా చట్నీతో తినవచ్చు.    
Yummy Food Recipes
Add
Recipe of the Day