coconut chicken fry By , 2018-07-03 coconut chicken fry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty coconut chicken fry making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: చికెన్: 1/4 కేజీ,,ఉల్లిగడ్డలు: 2,,అల్లంవెల్లుల్లి పేస్ట్: ఒకటిన్నర టీస్పూన్లు,,గరం మసాల: 1/2 టీ స్పూన్,,మిరియాల పొడి: 1/4 టీ స్పూన్,,అనాసపువ్వు: 1,,ఎండుకొబ్బరి: 1 చిన్న కప్,,కరివేపాకు: 1 కొమ్మ,,కొత్తిమీర, పుదినా: నచ్చినంత,,కారం: టీ స్పూన్,,ఉప్పు, పసుపు: తగినంత., Instructions: Step 1 బోన్లెస్ చికెన్ తీసుకుని ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి.  Step 2 మరో పాన్ స్టౌపై పెట్టి నూనె వేసి షాజీరా, అనాసపువ్వు, 1 లవంగం, కరివేపాకు వేయాలి.  Step 3 తరవాత ఉల్లిపాయ పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి 3నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ?? ????? ??????? ????????. Step 4 ఈ ఫ్రైలో ముందుగా ఉడకపెట్టిన చికెన్ వేసి సరిపడినంత ఉప్పు, కారం వేసి 3నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసి దింపేయాలి. .
Yummy Food Recipes
Add
Recipe of the Day