Ginger tea and coconut soup recipe By , 2017-04-05 Ginger tea and coconut soup recipe Here is the process for Ginger tea and coconut soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: టెట్లీ జింజర్ లెమన్ టీ పొడి - 3 బ్యాగులు,నూనె - ఒక స్పూన్,ఉల్లిగడ్డ - 1,వెల్లుల్లిపాయ - 2 రెబ్బలు,అల్లం ముక్క - ఒకటి,గరం మసాలా - ఒక స్పూన్,జీలకర్ర - ఒక టీ స్పూన్,తెల్ల మిరియాల పొడి - పావు టీ స్పూన్,స్వీట్ పొటాటో - 4,కొబ్బరి పాలు - 300మి.లీ.,కఫీర్ లైమ్ లీవ్స్ - 3,స్వీట్ చిల్లీ సాస్ - ఒక స్పూన్,సోయాసాస్ - 1 1/2 టీ స్పూన్,ఉప్పు - తగినంత, Instructions: Step 1 రెండు కప్పుల నీటిని వేడి చేసి అందులో జింజర్ లెమన్ టీ పొడి బ్యాగులను వేసి ఓ పదినిమిషాల పాటు అలాగే ఉంచాలి.  Step 2 ఆ తర్వాత వాటిని తీసేయాలి. ఒక కడాయిలో నూనె వేసి ఉల్లిగడ్డలు బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి.   Step 3 దీంట్లో వెల్లుల్లిపాయలు, అల్లం, గరం మసాలా, జీలకర్ర, తెల్ల మిరియాల పొడి, ఉప్పు వేసి రెండు నిమిషాలపాటు కలపాలి. Step 4 ఆ తర్వాత స్వీట్ పొటాటోలను వేసి బాగా కలపాలి. బాగా వేగాక టీ మిశ్రమం, కొబ్బరి పాలు పోసి ఉడికించాలి. Step 5 సన్నని మంట మీద ఉంచి కఫీర్ లైమ్ లీవ్స్, స్వీట్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి 20నిమిషాల పాటు ఉడకనివ్వాలి. Step 6 స్వీట్ పొటాటోలు మెత్తగా ఉడికిన తర్వాత దించి ప్యూరీలా చేసి మరికాసేపు ఉడికించాలి. ఆ ప్యూరీని తీసేసి సూప్‌ని కాసేపు వేడి చేసి దించేయాలి. Step 7  వేడి.. వేడి.. జింజర్ టీ అండ్ కోకోనట్ సూప్ సర్వ్ చేయడానికి రెడీగా ఉంటుంది.      
Yummy Food Recipes
Add