fruit-chaat By , 2018-04-04 fruit-chaat Here is the process for fruit-chaat making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: అరటి పండ్లు - 2,ఆపిల్ పండు - 1,జామ కాయ - 1,దానిమ్మ పండు - పండులో సగం,కివి - 1,పియర్ - 1,నిమ్మరసం - 4 స్పూన్స్,రాతి ఉప్పు - రుచికి సరిపడా,చాట్ మసాలా - ½ స్పూన్, Instructions: Step 1 అరటి పండు తొక్క తీసి గుండ్రని ముక్కలుగా కట్ చేయాలి.  ఆపిల్ ని సగానికి కట్ చేసి గింజలను తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. జామ కాయ పై భాగం, కింద భాగం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 2 దానిమ్మ పండు తొక్క తీసేసి సగం దానిమ్మ పండు గింజలను ఒక బౌల్ లోకి తీసుకోవాలి. కివి పై తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పియర్ పై భాగం, కింద భాగం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 3 కట్ చేసిన ముక్కలన్నీ ఒక మిక్సింగ్ గిన్నెలో వేయాలి. ఆ ముక్కలలో నిమ్మరసం కలపాలి. ఆ తర్వాత రాతి ఉప్పు కలపాలి.  Step 4 చాట్ మసాలా కలపాలి. ఫ్రూట్ ముక్కలను బాగా కలిపి సర్వ్ చేయాలి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day