meethi-sewai By , 2018-04-03 meethi-sewai Here is the process for meethi-sewai making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: నెయ్యి - 1 చెంచా,సేమ్యా - 1 కప్పు,పాలు - 750 మిలీ,ఎండుకొబ్బరి - 2 చెంచాలు,చక్కెర - 5చెంచాలు,కిస్మిస్ లు - 5-6,జీడిపప్పు - 4-5 అలంకరణకి,తరిగిన బాదం - 4-5 అలంకరణకి,పిస్తా పప్పులు - 3-4 అలంకరణకి, Instructions: Step 1 వేడి బాండీలో నెయ్యిని వేసి, కరిగాక అందులో సేమ్యాని వేయండి. సేమ్యా బ్రౌన్ రంగులోకి మారేవరకు కలుపుతూ వేయించండి.  Step 2 పాలను వేసి బాగా కలపండి 4-5 నిమిషాలు ఉడికించండి. ఎండుకొబ్బరిని వేసి 2నిమిషాలు బాగా కలపండి.  Step 3 ఇంకా చక్కెర వేసి, అది కరిగేవరకూ కలపండి. కిస్మిస్ లు వేసి మళ్ళీ కలపండి.  Step 4 కప్పులలోకి పాయసాన్ని తీసుకోండి.  Step 5 జీడిపప్పులు, తరిగిన బాదం, పిస్తా పప్పులు వేసి అలంకరించండి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day