chintaciguru pappu By , 2017-10-03 chintaciguru pappu Here is the process for chintaciguru pappu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కందిపప్పు - 50 గ్రా.,చింతచిగురు - 50 గ్రా,,మినప్పప్పు - 1 టీ స్పూను,ఆవాలు - 1 టీ స్పూను,ఇంగువ - తగినంత,ఎండుమిర్చి - మూడు,ఉప్పు - తగినంత,,పసుపు-కొద్దిగా,కారం - 1 టీ స్పూను,మజ్జిగ మిరపకాయలు - 10,నూనె - 2 టీస్పూన్లు, Instructions: Step 1 చింతచిగురు, కందిపప్పు విడివిడిగా కుకర్‌లో ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 2 స్టౌ మీద బాణలి పెట్టుకుని నూనె వేసి కాగిన తరవాత అందులో మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి బాగా వేయించాలి. Step 3 వేగిన తరవాత అందులో ఉడికించిపెట్టుకున్న పప్పు చింతచిగురు వేయాలి. Step 4 చివరగా ఉప్పు, కారం వేసి కలపాలి. దింపే ముందర కొత్తిమీర వేసుకోవాలి. ఈ పప్పులో మజ్జిగ మిరపకాయలు నంచుకు తింటే బాగుంటుంది.          
Yummy Food Recipes
Add