allam pachadi recipe By , 2017-07-23 allam pachadi recipe Here is the process for allam pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: ఎండు మిరపకాయలు -పది,ఆవాలు -ఒక స్పూన్,వెల్లుల్లి -మూడు రెబ్బలు,చింతపండు -చిన్న నిమ్మకాయ సైజు,అల్లం-యాభయి గ్రాములుబెల్లం -యాభయి గ్రాములు,మినపప్పు -రెండు స్పూన్స్, Instructions: Step 1 ముందుగ ఎండుమిరపకాయలను చిన్నగా చేసుకోవాలి. Step 2 అల్లం ను చిన్న ముక్కలుగా చేసుకోవాలి .బెల్లంనుకూడా చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి .చింతపండును రెండు నిమిషాలపాటు నీటిలో వేడి చేయాలి. Step 3 స్టవ్ వెలిగించి బాణలి పెట్టి రెండు స్పూన్స్ నూనె వేసి కాగాక ఒక స్పూన్ ఆవాలు. Step 4 ముందుగ వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి .తర్వాత మినపప్పు వేసుకోవాలి .ఎండు మిర్చిని వేసుకోవాలి.ఇవన్ని బాగా కలిసేలా కలపాలి. Step 5 ఇవి చల్లారిన తరువాత మిక్షి జర్లోకి తీసుకుని అల్లంముక్కలు, బెల్లం ముక్కలు వ డగట్టిన చింతపండు వేసుకోవాలి. Step 6 అందులోఉప్పుతగినంతవేసుకోవాలి.మెత్తగపొడిఅయినతర్వాతకొంచెంనీరుచేర్చిమరలమిక్షిపట్టండి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day