sooji-halwa By , 2018-04-03 sooji-halwa Here is the process for sooji-halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: రవ్వ - 1కప్పు,నెయ్యి - 1 కప్పు,పంచదార - ¾ కప్పు,వేడినీరు - ఒకటిన్నర కప్పులు,ఏలకుల పొడి - 1చెంచా,తరిగిన బాదం - అలంకరణకి,తరిగిన జీడిపప్పు - అలంకరణకి,కుంకుమపువ్వు రేకులు - 4-8 అలంకరణకి, Instructions: Step 1 వేడిపెనంలో నెయ్యి వేయండి.  Step 2 నెయ్యి కరగగానే, రవ్వ వేసి అది బంగారు రంగులోకి మారేవరకు, పచ్చివాసన పోయేవరకూ వేయించండి.  వేడినీరును జతచేయండి.  Step 3 చక్కెర కూడా వేసి, ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి.  పంచదార కరిగి, మిశ్రమం గట్టిపడాలి.  Step 4 అప్పుడు ఏలకుల పొడి వేసి, బాగా కలపండి. మిశ్రమం పెనం బయటకి వచ్చేస్తూ, గట్టిపడుతుంది.  Step 5 స్టవ్ మీదనుండి పెనం తీసేసి, రవ్వ హల్వాను గిన్నెలోకి తీసుకోండి. తరిగిన బాదం, జీడిపప్పు, కుంకుమపువ్వు రేకులతో అలంకరించండి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day