cauliflower vegetables gobi fried rice recipe making By , 2014-12-09 cauliflower vegetables gobi fried rice recipe making gobi fried rice recipe : This recipe is the mixer of cauliflower and vegetables which contains number of protiens. Prep Time: 25min Cook time: 15min Ingredients: 2 కప్పులు బాస్మతి రైస్ (వండి పెట్టుకోవాలి), 1/2 పువ్వు కాలీ ఫ్లవర్ (కట్ చేసి పెట్టుకోవాలి), 1 లేదా 2 ఉల్లిపాయలు, 2 లేదా 4 పచ్చిమిర్చి (సన్నగా తరిగి పెట్టుకోవాలి), 1/4 లేదా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క, తగినంత నూనె, రుచికి సరిపడా ఉప్పు, Instructions: Step 1 ఒక పాన్ తీసుకుని అందులో కాస్త నూనె వేసి వేడి చేయాలి. బాగా వేడైన అనంతరం అందులో జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు తదితర పదార్థాలు వేయాలి. జీలకర్ర చిటపటలాడిన వెంటనే అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, బ్రౌన్ కలర్’లో వచ్చేంతవరకు వేడి చేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి వేగించాలి. Step 2 బాగా వేడైన తర్వాత అందులో కారం, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తూ వేడి చేయాలి. తర్వాత ఇందులోనే కాలీఫ్లవర్ వేసి.. మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుతూ వేడి చేయాలి. గోబీ బ్రౌన్ కలర్’లో వచ్చే వరకు వేడి చేస్తూ వుండాలి. Step 3 గోబీ బ్రౌన్ కలర్’లోకి వచ్చి మెత్తగా అయిన తర్వాత అందులో ఇదివరకే వండిపెట్టుకున్న అన్నం వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా 10 నిముషాల వరకు వేడిమీదే మిక్స్ చేస్తూ ఉడికించిన అనంతరం కిందకు దింగుకోవాలి. అంతే.. రుచికరమైన గోబీ రైస్ రెడీ.
Yummy Food Recipes
Add