saggubiyyam ponganalu recipe By , 2017-08-22 saggubiyyam ponganalu recipe saggubiyyam ponganalu , Food, food recipes Prep Time: 6hour 15min Cook time: 30min Ingredients: సగ్గుబియ్యం- 1/2, కప్పు,,బియ్యం - 3/4 కప్పు,,మినప్పప్పు - 1/4 కప్పు,,మెంతులు - చిటికెడు,,పెరుగు -3 టేబుల్ స్పూన్లు,,శనగపప్పు- 1 టేబుల్ స్పూను,,పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను,,అల్లం తరుగు - 1 టీ స్పూను,,ఉప్పు - రుచికి సరిపడా,,ఉల్లి తరుగు - కప్పు., Instructions: Step 1 సగ్గుబియ్యం, మినప్పప్పు, బియ్యం, మెంతులు కలిపి 6 గంటలు నానబెట్టాలి. Step 2 తర్వాత నీరు వడకట్టి పెరుగు, ఉప్పు కలుపుతూ చిక్కగా రుబ్బి (అవసరమైతే కొద్ది నీరు వాడొచ్చు) 8 గంటల సేపు పక్కనుంచాలి.  Step 3 తర్వాత కొత్తిమీర, ఉల్లి తరుగు, (5 గంటలపాటు నానబెట్టిన) శనగపప్పుని కలపాలి.  Step 4 చిన్న కడాయిలో కొద్ది నూనె వేసి ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి తరుగు తాలింపు వేసి చల్లారాక రుబ్బిన పిండిలో కలపాలి.    Step 5 ఈ మిశ్రమాన్ని (స్పూను చొప్పున నూనె వేసిన) పెనం గుంతల్లో మూడు వంతులు నింపి మూతపెట్టాలి. వేగాక సన్న కాడతో తిప్పుతూ అన్నివైపులా దోరగా వేగించా   Step 6 ఈ పొంగనాలని కొబ్బరిచట్నీతో తింటే చాలా బాగుంటాయి.          
Yummy Food Recipes
Add