tomato gongura kura recipe By , 2017-10-07 tomato gongura kura recipe Here is the process for tomato gongura kura making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: టమాటాలు - 2,గోంగూర - 10 కట్టలు (చిన్నవి),పచ్చిమిర్చి - 50 గ్రాములు,ఉప్పు - తగినంత,పసుపు - చిటికెడు,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టేబుల్‌ స్పూన్‌,తాలింపు గింజలు - 1 టేబుల్‌ స్పూన్‌,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా తాలింపు గింజలతో తిరగమాత వేసుకోవాలి.  Step 2 అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిర్చి వేసుకోవాలి.  Step 3 ఇవన్నీ వేగిన తర్వాత గోంగూర వేసుకోవాలి. Step 4 ఈ మిశ్రమం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు కలపాలి.    Step 5 పూర్తిగా మగ్గిన తర్వాత పప్పు గుత్తితో మెదపాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day