watermelon-jam By , 2018-03-24 watermelon-jam Here is the process for watermelon-jam making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: 30min Ingredients: పుచ్చకాయ ముక్కలు... నాలుగు కప్పులు,యాపిల్స్... ఒక కేజీ,బొప్పాయి... అర కేజీ,అరటిపండ్లు... మూడు,బత్తాయి... మూడు,ద్రాక్ష... పావు కేజీ,పంచదార... ఒక టీ స్పూన్లు,సిట్రిక్ యాసిడ్... రెండు టీ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా యాపిల్స్‌ను ఆవిరిమీద ఊడికించాలి.  Step 2 పై తొక్క తీసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 3 పైన చెప్పుకున్న అన్నిరకాల పండ్ల ముక్కలను కట్ చేసి, గింజలు లేకుండా తీసివేసి అడుగు మందం ఉండే పాత్రలో వేయాలి. Step 4 అందులో కొద్దిగా నీరుపోసి మెత్తగా అయ్యేలా ఉడికించాలి.   Step 5 కాడ గరిటెతో పండ్ల ముక్కలను కలుపుతూ, పంచదార కూడా వేసి ఉడికించాలి.    Step 6 పంచదార కరిగాక సిట్రిక్ యాసిడ్ వేసి, గట్టిపడేంతదాకా కలుపుతూ ఉండాలి.   Step 7 కొద్దిపాటి వేడి ఉన్నప్పుడే ఈ పదార్థాన్ని పొడిగా ఉండే జార్ లేదా బాటిల్‌లోకి తీసి, చల్లారనివ్వాలి.   Step 8 తరువాత గాలి చొరబడకుండా మూత గట్టిగా బిగించి ఫ్రిజ్‌లో నిల్వ చేసి, కావాల్సినప్పుడు బ్రెడ్, కుకీస్, ఇతర స్నాక్స్ ఐటమ్‌లతోపాటు కలిపి తినవచ్చు.    Step 9 అంతే వాటర్‌మెలన్ జామ్ తయారైనట్లే.       
Yummy Food Recipes
Add