kakarakaya palanga curry recipe By , 2017-07-24 kakarakaya palanga curry recipe Here is the process for kakarakaya palanga curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కాకరకాయలు – పావుకిలో,శనగపిండి – ఒక కప్పు,కారం – రెండు చెంచాలు,ఉప్పు – ఒక చెంచా,నూనె – ఒక చిన్న కప్పు, Instructions: Step 1 కాకరకాయలు నీటితో కడిగి తడి ఆరేదాక ఉంచాలి. ఒక కప్పులో శనగపిండి, ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి.  Step 2 ఈ మిశ్రమం బాగా కలిపాక ఒక రెండు స్పూన్స్ నూనె పోసి మళ్ళీ బాగా కలపాలి. Step 3 తడి ఆరిన కాయల్ని గుత్తిగా కోసుకోవచ్చు లేదా కాయ పొట్ట మీద నిలువుగా గాటులా పెట్టి చీల్చుకోవచ్చు .  Step 4 ఇలా తరిగిన కాయల్లో శనగపిండి మిశ్రమాన్ని కూరుకోవాలి. మిగిలిన పిండిని అలా ఉంచాలి. Step 5 మూకుడులో ఒక గరిట లో సగానికి నూనె పోసి కాకరకాయల్ని వేసి మూత పెట్టాలి.  Step 6 మధ్య మధ్య లో మూత తీసి జాగ్రత్తగా కలపాలి. Step 7 కాయలు బాగా వేగాక మిగిలిన పిండి వేసి సరిపడా నూనె పోసి తిప్పి ఒక ఐదు నిమిషాలకి స్టవ్ ఆపేయచ్చు.  Step 8 కాయలు క్రిస్పీ గా రావాలంటే మూకుట్లో కాకరకాయ వేస్తున్నప్పుడు సరిపడా నూనె పోసేసుకోవాలి. కాయలు వేగాక మిగిలిన పిండి పైన వేసాక ఇక నూనె పోయకూడదు.  
Yummy Food Recipes
Add