rava-fish-fry By , 2018-03-23 rava-fish-fry Here is the process for rava-fish-fry making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: చేపలు (ఒకే ముల్లు ఉండేవి) - 8 ముక్కలు,నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు,కరివేపాకు - కొంచెం,ఎండు మిరపకాయలు - ఐదు,జీలకర్ర - టేబుల్ స్పూన్,పచ్చిమిరపకాయలు - నాలుగు,గసగసాలు - ఒక టేబుల్ స్పూన్,వాము - చిటికెడు,వెల్లుల్లి - ఐదు పాయలు,అల్లం - కొంచెం,రవ్వ - ఒక కప్పు,నూనె - మూడు టేబుల్ స్పూన్లు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 తొలుత చేపలను బాగా శుభ్రం చేసుకుని, సమానంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 కొంత సేపాగి చేపల్లో తేమ ఆరిన తర్వాత వాటిని ఉప్పు, నిమ్మరసం మిక్స్ చేసి, చేపలకు పట్టించాలి. Step 3 మరో వైపు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, జీలకర్ర, కలిపి పేస్ట్ చేసుకోవాలి.  Step 4 ఈ పేస్ట్‌ను కూడా చేప ముక్కలకు అన్నివైపులా బాగా పట్టించాలి.   Step 5 అలా అన్నింటిని పట్టించి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.    Step 6 ఇప్పుడు ఫ్లాట్‌గా ఉన్న పాన్‌ను తీసుకుని, స్టౌపై పెట్టి, అందులో కొంచెం నూనెను వేసి కరివేపాకు వేసి వేయించాలి.   Step 7 ఇప్పుడు పక్కన పెట్టుకున్న చేప ముక్కలను రవ్వలో బాగా బొర్చించి చేపలకు అన్ని వైపులా రవ్వ అంటుకునేలా చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day