mixed dry fruit sweet dosa recipe By , 2017-08-11 mixed dry fruit sweet dosa recipe Here is the process for mixed dry fruit sweet dosa making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 10min Ingredients: ఎండుకొబ్బరి తురుము - అరకప్పు,,గసగసాలు - మూడు టేబుల్ స్పూన్లు,,జీడిపప్పు,,బాదం పప్పు,,పిస్తా పప్పు,,ఎండుద్రాక్ష, పంచదార (మిక్సీలో వేసి పౌడర్‌లా చేసుకోవాలి) - సరిపడా.,యాలకుల పొడి - రెండు టీ స్పూన్లు,,దోశల పిండి (ఉప్పు కలపనిది) - తగినంత., Instructions: Step 1 జీడిపప్పు, బాదం పప్పు, ఎండుద్రాక్ష, పిస్తాపప్పలను చిన్న చిన్న ముక్కలు అయ్యేలా మిక్సీలో పొడి చేసుకోవాలి.  Step 2 తర్వాత ఒక పాత్రలోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని అందులో పంచదార పొడి, యాలకుల పొడి, కొబ్బరి తురును, గసగసాలు వేసి బాగా కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు పెనంపై దోశ పిండితో అట్లు వేసుకోవాలి.  Step 4 దానిపై తగినంత డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని, సరిపడా ఆయిల్‌ను వేసి ఒకవైపు మాత్రమే కాల్చి మడత పెట్టుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి.  Step 5 వీటిని వేడి వేడిగా లాగించేస్తే మంచి రుచికరంగా ఉంటాయి.     
Yummy Food Recipes
Add