vegetable-cutlet By , 2018-03-24 vegetable-cutlet Here is the process for vegetable-cutlet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బంగాళాదుంపలు - 1/4 కిలో,,క్యారెట్ - రెండు,,బీట్‌రూట్ - ఒకటి,,పచ్చి బఠానీ - 1/4 కప్పు,,పెద్ద ఉల్లిపాయ - ఒకటి,,మైదా - ఒక స్పూను,,కారం - సరిపడ,ఉప్పు - సరిపడ,,గరం మసాలా పొడి - ఒక టీ స్పూను,,రస్క్ పౌడర్ - 1/4 స్పూను,,నూనె - సరిపడ, Instructions: Step 1 ముందుగా క్యారెట్, బీట్‌రూట్‌లను శుభ్రంగా కడిగి వాటిని ముక్కలను కట్ చేసుకుని.. వాటికి బఠానీలను కలిపి ఉడికించాలి. Step 2 అనంతరం బంగాళాదుంపను ఉడికించి పై తొక్కను తీసివేసి ముద్దలా చేసుకోవాలి.  Step 3 స్టౌమీద బాండలి పెట్టి నూనె పోసి బాగా కాగక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. Step 4 తర్వత మనం ముందుగా ఉడికించిన క్యారెట్, బీట్‌రూట్‌లను కూడా వేసి నీరు మొత్తం ఆవిరియ్యే వరకు వేగనివ్వాలి.    Step 5 ఇందులో గరం మసాలా, కారం, ఉప్పులను వేసి బాగా కలిపి స్టౌమీద నుంచి దించి చల్లార్చాలి.    Step 6 ఇప్పుడు మైదాకు కొంచెం నీరు పోసి పేస్టులా తయారు చేసుకుని వేయించిన కూరల మిశ్రమానికి దాదాపు సమానంగా ఉండలా చేసుకోవాలి.   Step 7 అనంతరం మైదాలో కూరల మిశ్రమాన్ని ముంచి తీసి దాని పైన బ్రెడ్ ముక్కలు లేదా రస్క పౌడర్‌ అది కావలసిన ఆకారంలో కట్లెట్‌లా వత్తుకోవాలి.   Step 8 అనంతరం మైదాలో కూరల మిశ్రమాన్ని ముంచి తీసి దాని పైన బ్రెడ్ ముక్కలు లేదా రస్క పౌడర్‌ అది కావలసిన ఆకారంలో కట్లెట్‌లా వత్తుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day