Potlakaya Masala Curry recipe By , 2017-10-25 Potlakaya Masala Curry recipe Here is the process for Potlakaya Masala Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పొట్లకాయ : 1,ఉప్పు : తగినంత,నూనె : సరిపడా,ఆలూ : ఒకటి,ఉల్లి తరుగు : ఒక కప్పు,రవ్వ : 3 టేబుల్ స్పూన్లు,పచ్చిమిర్చి తరుగు : 1 టీస్పూన్,కొత్తిమీర తరుగు : అరకప్పు,నిమ్మరసం : ఒక టీస్పూన్,కారం : ఒక స్పూన్, Instructions: Step 1 ముందుగా ఆలూను ఉడికించుకోవాలి. తరువాత పొట్లకాయను పొడవుగాఒకటిన్నర అంగుళం ముక్కలుగా కట్ చేసి, లోపలి గుజ్జు, గింజలు తీసేయాలి. Step 2 ఇప్పుడు చిదిమిన ఆలు, ఉల్లి తరుగు, మిర్చి, నిమ్మరసం,కొత్తిమీర , ఉప్పు కలిపి కట్ చేసుకున్న ముక్కల్లో కలపాలి . Step 3 ఇప్పుడు మసాలా ఉన్న ముక్కల్ని  రవ్వలొ అద్ది  పక్కన పెట్టుకోవాలి.  Step 4 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగాక రెడీ చేసుకుని పెట్టుకున్న ముక్కల్ని నూనెలో  వేసి వేయించుకోవాలి.              
Yummy Food Recipes
Add