mutton paya By , 2018-03-21 mutton paya Here is the process for mutton paya making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 1hour 10min Ingredients: కాల్చిన మేకకాళ్లు :,కారం : నాలుగు చెంచాలు,ఉల్లిపాయ తరుగు : ఒక కప్పు,పుదీనా ఆకులు: అర కప్పు,నూనె : తగినంత,కొత్తిమీర తరుగు : అరకప్పు,ఏలకుల పొడి : అర స్పూన్,లవంగాల పొడి : అరస్పూన్,అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర స్పూన్,ఉప్పు : తగినంత,పచ్చి కొబ్బరి తురుము: అరకప్పు,గసగసాల పేస్ట్ : అర స్పూన్,పసుపు: చెంచా,,నిమ్మకాయ: ఒకటి, Instructions: Step 1 ముందుగా మేక కాళ్లకు పసుపు పట్టించి బాగా శుభ్రం చేసుకోవాలి.  Step 2 గసగసాలు, కొబ్బరి ముద్దలా చేయాలి. ప్రెషర్‌కుక్కర్‌లో మేక కాళ్లు వేసి సగం కారం, సగం అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు, పుదీనా తురుము, కొత్తిమీర తురుము, తగినన్ని నీళ్లు పోసి అంగంటసేపు సిమ్‌లో పెట్టి ఉడికించాలి. Step 3 తర్వాత బాణలిలో నూనె వేసి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. Step 4 దోరగా వేగాక ఉల్లి తరుగు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.   Step 5 ఆపై కొబ్బరి-గసగసాల ముద్ద వేసి ఓ నిమిషం వేయించాలి.   Step 6 తర్వాత కుక్కర్లో ఉడికించిన మేక కాళ్లని నీటితో సహా వేసి మసాలా మిశ్రమంలో కలపాలి.   Step 7 పది నిమిషాలు ఉడికించి దించేయాలి. ఉప్పు సరిచూసి దించేయాలి.   Step 8 కొత్తిమీర తరుగు గార్నిష్ కోసం వేసుకోవాలి.   Step 9 దీనిని వేడి వేడిగా బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day