dahi gravy recipe By , 2017-07-02 dahi gravy recipe Here is the process for dahi gravy making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 15min Ingredients: బ్రౌన్‌ ఆనియన్స్‌ - 500 గ్రా,,పెరుగు - 400 గ్రా,,అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 30 గ్రా,,జీడిపప్పు - 100 గ్రా,,టమాటా పేస్ట్‌ - 30 గ్రా,,నూనె - 200 గ్రా,,కారం - 5 గ్రా,,పసుపు - 10 గ్రా,,ధనియాల పొడి - 5 గ్రా,,ఉప్పు - 15 గ్రా., Instructions: Step 1 బ్రౌన్‌ ఆనియన్స్‌, పెరుగు కలిపి పేస్ట్‌ చేసుకోవాలి. జీడిపప్పును కూడా దోరగా వేయించి పేస్ట్‌ చేసి పెట్టుకోవాలి.  Step 2 బాండీలో నూనె వేడిచేసి అల్లంవెల్లుల్లి పేస్ట్‌ పొడులు, టమాటా పేస్ట్‌ వేసి వేయించాలి.  Step 3 నూనె తేలాక పెరుగు, ఉల్లిపేస్ట్‌ వేసి ఒక పొంగు వచ్చేవరకూ ఉడికించాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్‌ వేసి చిక్కబడేవరకూ ఉడికించాలి.      
Yummy Food Recipes
Add