methi chicken recipe By , 2017-09-13 methi chicken recipe Here is the process for methi chicken making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చికెన్‌-అర కిలో,కస్తూరి మెంతి-2 టేబుల్‌ స్పూన్లు,కొత్తిమీర తురుము- టేబుల్‌ స్పూను,నూనె- 2 టేబుల్‌ స్పూన్లు,పసుపు-టీ స్పూను,పెరుగు - కప్పు,పలావు ఆకులు-2,అల్లం తురుము- 2 టేబుల్‌ స్పూన్లు,వెల్లుల్లి తురుము- 2 టేబుల్‌ స్పూన్లు,గరం మసాలా- 2 టేబుల్‌ స్పూన్లు,ధనియాల పొడి- 2 టేబుల్‌ స్పూన్లు,ఉల్లిపాయలు- రెండు,పచ్చిమిర్చి తురుము- 2 టేబుల్‌ స్పూన్లు,ఉప్పు- సరిపడా, Instructions: Step 1 చికెన్‌ ముక్కల్ని శుభ్రంగా కడగాలి. బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. పలావు ఆకులు, గరం మసాలా వేయాలి.  Step 2 తరువాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి తురుము, పసుపు, ధనియాల పొడి, పచ్చి మిర్చి వేసి వేయించాలి.  Step 3 చికెన్‌ ముక్కలకు గిలకొట్టిన పెరుగు వేసి సుమారు పది నిమిషాలపాటు కలుపుతూ వేయించాలి.  Step 4 తరువాత కస్తూరి మెంతి, గరం మసాలా, కొత్తిమీర తురుము, ఉప్పు, నీళ్ళు పోసి కలపాలి.    Step 5 మూత పెట్టి తక్కువ మంట మీద ముక్క ఉడికే వరకూ ఉంచి దించాలి.          
Yummy Food Recipes
Add