chicken-butter-masala By , 2018-03-22 chicken-butter-masala Here is the process for chicken-butter-masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బోన్ లెస్ చికెన్ - అరకేజీ,బటర్ - వంద గ్రాములు,టమోటా గుజ్జు - ఒక కప్పు,ప్రెష్ క్రీమ్ - ఒక కప్పు,కారం పొడి - ఒక కప్పు,పసుపు పొడి - ఒక టేబుల్ స్పూన్,కస్తూరి మేతి - నాలుగు టీ స్పూన్లు,అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్లు,ఉప్పు- నూనె- తగినంత, Instructions: Step 1 ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కలు సన్నని సెగపై ఐదు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. Step 2 చికెన్ బ్రౌన్ కలర్‌లోకి మారిన తర్వాత అందులో బటర్ చేర్చుకోవాలి. Step 3 టమోట్ గుజ్జును కూడా చేర్చి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.  Step 4 ఇందులో కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి వేయిస్తూ ఉండాలి.   Step 5 ఈ మిశ్రమంలో కస్తూరి మేతి చిన్న ముక్కలుగా కట్ చేసి చిలకరించుకోవాలి.    Step 6 చివరిగా తాజా క్రీమ్‌ను కూడా చేర్చి పది నిమిషాల పాటు ఉడికించాలి.    Step 7 అంతే చికెన్ బటర్ మసాలా రెడీ. దీనిని వైట్ రైస్‌, బిర్యానీ, రోటీలకు సైడిష్‌గా వాడుకోవచ్చు.          
Yummy Food Recipes
Add