Arati Awada Recipe By , 2018-03-18 Arati Awada Recipe Here is the process for Arati Awada Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: అరటికాయలు – 3,పెరుగు – అరకిలో,కరివేపాకు – 1 కట్ట,ఉప్పు – తగినంత,జీలకర్ర పొడి - 10 గ్రాములు,కారం – 10 గ్రాములు,పోపు దినుసులు – 10 గ్రాములు,రిఫైన్డ్ ఆయిల్ - తగినంత, Instructions: Step 1 అరటికాయలు మునిగేంతవరకు నీళ్ళు పోసి ఉడకబెట్టాలి. ఉడికిన అరటికాయల తొక్కు తీసి, మెత్తగా మెదిపి దానికి తగినంత ఉప్పు , జీలకర్ర, కారంపొడి చేర్చివడలు వత్తి నూనెలో ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 2 పెరుగును బాగా కలియబెట్టి దానికి ఉప్పు చేర్చి, కరివేపాకు, పోపు దినుసులతో తాలింపు పెట్టి, కొంతసేపు నాననిస్తే సరి, రుచికరమైన అరటి ఆవడలు రెడీ!              
Yummy Food Recipes
Add
Recipe of the Day